అమ్మాయిలకు ఫోన్స్ అంటే ఎందుకు ఇష్టం..?

14:30 - March 9, 2017

'అమ్మాయిలు టెక్నికల్ గా ముందుండాలి' అనే అంశంపై మానవి వేదిక నిర్వభహించిన చర్చాకార్యక్రమంలో సైకాలజిస్టు రవికుమార్, పనినయ మహా విద్యాలయ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వసుంధరాణి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు అసక్తికరమైన అంశాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss