ఏం సాధించారని అవార్డులు వస్తాయి: జగన్

16:45 - March 20, 2017

అమరావతి: రాష్ట్రంలో తమ పరిపాలనకు అవార్డులు వచ్చాయని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని.. అసలు రాష్ట్రంలో ఏం సాధించారని అవార్డులు వస్తాయని జగన్ విమర్శించారు.

Don't Miss