దళిత యువకుణ్ని భుజాలపై మోసుకుకెళ్లిన అర్చకులు రంగరాజన్‌

22:07 - April 16, 2018

హైదరాబాద్‌ : భగవంతుని ముందు అందరూ సమానులే... అని రుజువు చేస్తూ.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకులు రంగరాజన్‌ మరోసారి చాటారు. హైదరాబాద్‌ జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలో దళిత యువకుణ్ని భుజాలపై ఎక్కించుకుని గుడిలోనికి తీసుకెళ్లారు. మునివాహనసేవ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అర్చకులు రంగరాజన్‌పై ప్రశంశలు కురిపించారు. 

Don't Miss