స్కూల్ నీటి సంపులో పడి నర్సరి విద్యార్థి మృతి

13:47 - November 14, 2017

హైదరాబాద్ : బాలల దినోత్సవం రోజు నగరంలో విషాదం నెలకొంది. మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. విష్ణుపూరి కాలనీలోని బాచ్ పన్ స్కూల్ నీటి సంపులో పడి నర్సరి విద్యార్థి శివరచిత్ మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss