రాజీనామా లేఖ ఎవరికిస్తరు ? రాజాసింగ్ ఏం చేసిండు ?

20:12 - March 22, 2017

గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగు సారు యాదికున్నడా..? మర్శిపోయే క్యారెక్టరేనా సారుదిగని.. సారుకు నిన్నియాళ్ల ఓట్లేశిన జనం మీద ఏమన్న ప్రేమ వుట్టుకొచ్చిందా..? ఎన్కగన్ మెన్లు లేకపోతె.. జనం కాళ్లు గడ్కి నెత్తిల సల్లుకోని ఆయన ఆఫీసు మీద గూడ సల్లుకునెతట్టుండి.. రెండున్నరేండ్ల సంది లేని ప్రేమ సడన్గ వుట్టుకొచ్చెవర్కళ్ల జనం గోషామహల్ జనం ఆనంద బాష్పాలు గారిస్తె పెద్ద మడుగే తయ్యారైందట.. ఆ కథేందో వీడియోలో సూడుండ్రి..

Don't Miss