10టీవీలో ఎఫెక్ట్.. వైద్యుల నిర్లక్ష్యంపై స్పందించిన మంత్రి తుమ్మల

13:28 - September 10, 2017

ఖమ్మం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని పాలకులు చెప్పుకుంటున్నా... సరైన వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్బిణికి సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో... ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఒకేరాత్రి ముగ్గురు శిశువులు మృతి చెందడం కలకలం రేగుతోంది. దీనిపై 10టీవీలో వరుస కథనాలు ప్రసారం కావడంతో... మంత్రి తుమ్మల స్పందించారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss