టెన్ టివి 'బోనాల' సాంగ్...

20:17 - July 16, 2018

అరరరే ఏమో అనుకున్నంగని.. వానలు బాగనే వడ్తున్నయ్ గదా..బంగారు తెలంగాణను తయ్యారు జేస్తందుకు ఒక్క కేసీఆర్ సరిపోతలేడు గావట్టి ఊరూరికి ఒక్క కేసీఆర్ తయ్యారు గావాలే అంటున్నది.. ఇదేమీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం తెలంగాణల కాంగ్రెస్ పార్టోళ్ల నినాదం ఇది ఇప్పుడు..మిషన్ భగీరథ పైపులు ఎందుకేశినట్టు మంత్రిగారు.?? ఇది నిజంగ జనానికి దూప ఆర్పెతందుకేనా లేకపోతె కాంట్రాక్టర్ల జేవులు నింపెతందుకా..?మొన్న ఐదురోజుల కింద మంత్రి కేటీఆర్ గారు.. రంగారెడ్డి జిల్లా పాశమైలారం కాడికి వొయ్యిండు.. పొయ్యి ఏమన్నడు..?మాకు ఎయిర్ ఫోర్సుల నౌకర్లు ఇప్పిస్తాని చెప్పి.. ఒక్కొక్కలి తాన రెండు లక్షల ఇర్వైఐదు వేల రూపాలు వసూలు జేశిండు....అలాగే మల్లన్న ముచ్చట్లలో 'బోనాల' సాంగ్ ప్రసారమైంది. మరి గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss