టెన్ టివి బోనాల సాంగ్..మేకింగ్ వీడియో...

20:14 - July 23, 2018

తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి ప్రారంభమైంది. ఇటీవలే గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇటీవలే 'మల్లన్న' బోనాల సాంగ్ రిలీజ్ చేశారు. పాటకు సంబంధించిన షూటింగ్ మేడ్చల్ నియోజకవర్గంలో జరిగింది. ఇందుకు స్కైలాబ్ రెడ్డి సహకరించారు. ఈ నేపథ్యంలో సాంగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను 'మల్లన్న ముచ్చట్లు' లో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss