కనిగిరిలో 10 టీవీ క్యాలెండర్‌ ఆవిష్కణ

13:40 - January 1, 2017

ప్రకాశం : ప్రజలకు వాస్తవాలను అందించడంలో వార్తాపత్రికలు, టీవీ చానళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన 10 టీవీ క్యాలెండర్‌ ను ఆవిష్కిరించారు. 

 

Don't Miss