షాద్ నగర్ లో 10 టీవీ 2017 క్యాలెండర్‌ ఆవిష్కరణ

13:38 - January 1, 2017

రంగారెడ్డి : సామాజిక సమస్యలను ప్రజల దృష్టికి తేవడంలో 10 టీవీ ముందంజలో  ఉంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గ అతిథి గృహంలో ఆయన 10 టీవీ 2017 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 

 

Don't Miss