సువర్ణభారతిలో 10 టీవీ క్యాలెండర్..

13:41 - January 6, 2017

అనంతపురం : 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను అనంతపురం జిల్లా హిందూపుంలో విద్యార్థుల మధ్య ఆవిష్కరించారు. సువర్ణభారతి కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాసా సందేష్, కళా ట్రేడర్స్ యజమాని, సువర్ణభారతి కరస్పాండెంట్ నీలకంఠారెడ్డి, కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు.

Don't Miss