10 టివి క్యాలెండర్ ఆవిష్కరించిన టీఆర్ ఎస్ నేత శివకుమార్‌రెడ్డి

10:39 - January 12, 2018

మహబూబ్ నగర్ : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ... వారధిగా పనిచేస్తున్న ఏకైక ఛానెల్‌ టెన్‌టీవీ అని టీఆర్‌ఎస్‌  నాయకుడు శివకుమార్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో టెన్‌టీవీ క్యాలెండర్‌ ఆయన ఆవిష్కరించారు.  అందర్నీ మేల్కొలిపే కథనాలను టెన్‌టీవీ ప్రసారం చేస్తోందని అభినందించారు. 

Don't Miss