10టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్పీ..

17:56 - December 30, 2016

జగిత్యాల: జిల్లా కేంద్రంలో టెన్‌టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. నాలుగు సంవత్సరాల వార్షికోత్సవ క్యాలేండర్‌ను జిల్లా ఎస్పీ అనంత్‌శర్మ ఆవిష్కరించారు. టెన్‌టీవీ మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

Don't Miss