వివేకానంద చికాగో ప్రసంగానికి 125ఏళ్లు

15:37 - September 11, 2017

ఢిల్లీ : భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహానుభావుడు వివేకానంద అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో 'యువ భారత్‌-నవభారత్‌' కార్యక్రమంలో పాల్గొన్న మోదీ... వివేకానంద చికాగో సదస్సు పాల్గొని 125 ఏళ్లు పూర్తయిందన్నారు. నేడు వినోభాబావే పుట్టిన రోజు అని గుర్తు చేశారు. 

Don't Miss