SAIL లో 129 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

Submitted on 12 June 2019
129 Medical officers/ Specialists vacancies post in SAIL

స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్  దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టీల్ ప్లాంట్ లలో  ఖాళీగా ఉన్న 129 మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. 
విభాగాల వారీగా ఖాళీలు : మెడికల్ ఆఫీసర్   54,  మెడికల్ ఆఫీసర్ (OHS)16, మెడికల్  స్పెషలిస్టు 59
అర్హత: పోస్టులను బట్టి  ఎంబీబీఎస్ తోపాటు సంబంధిత  సబ్జెక్టుల్లో  డిగ్రీ/ డిప్లోమా/ సర్టిఫికెట్/ పీజీ /డీఎన్ బీ  ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట పని అనుభవం ఉండాలి
వయస్సు : 2019 జూన్ 26 నాటికి  మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, మెడికల్ స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు 37 ఏళ్ళు, మించకూడదు.  ఓబీసీ (ఎన్సీఎల్) లకు మూడేళ్ళు, ఎస్సీ ఎస్టీలకు అయిదేళ్లు,  పీడబ్ల్యూడీలకు పదేళ్లు  గరిష్ట వయో పరిమితితో సడలింపు ఉంటుంది. 
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తుచేసుకోవాలి
ఎంపిక: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్ధులకు  రూ.700,  మిగిలిన వారికి రూ.100
దరఖాస్తు చివరి తేదీ  జూన్ 26 2019,
పరీక్ష తేదీ జూలై 4 2019
పూర్తి వివరాలకు  వెబ్ సైట్  https://sail.co.in

jobs
government jobs
medical officers

మరిన్ని వార్తలు