దెందులూరులో ఇద్దరి చిన్నారుల మృతి

16:52 - May 22, 2017

పశ్చిమగోదావరి : జిల్లా దెందులూరులో ప్రమాదవశాత్తూ చెరువులోపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.. మోటపర్తివారి కోనేరు చెరువు దగ్గర ఐదేళ్ల గౌతం, నాలుగేళ్ల దింపు ఆడుకునేందుకు వెళ్లారు.. కాలుజారి చెరువులోపడిపోయి చనిపోయారు.

Don't Miss