తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా విషాదం

08:26 - March 19, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా మార్గంమధ్యలో యాదమర్రి మండలం లక్ష్మయ్యకండ్రిగలో లారీ, టెంపో ట్రావెలర్ ఢీ కొననున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. 

 

Don't Miss