తమిళనాడులో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

13:15 - September 3, 2017

చెన్నై : తమిళనాడు తిరుచ్చిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Don't Miss