కొమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

10:36 - July 12, 2018

కొమ్రం భీం అసిఫాబాద్‌ : జిల్లాలో 5 రోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ ఫ్లో 35000 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 13వేల 376 క్యూసెక్కులుగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss