ఘట్‌కేసర్‌లో విద్యార్థి అదృశ్యం

11:16 - September 8, 2017

మేడ్చల్‌ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లో విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. ఐదోతరగతి చదువుతున్న నితిన్‌ నిన్న స్కూల్‌కు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss