ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో విషాదం

10:06 - August 27, 2017

రంగారెడ్డి : జిల్లా నాదర్ గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో విషాదం నెలకొంది. పాఠశాలలోని మూడో అంతస్తులో ఆదర్స్ మృతి చెందాడు. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటూ బాలుడి బంధువులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

Don't Miss