ర్యాగింగ్‌..యాసిడ్ తాగిన విద్యార్థినులు

12:31 - September 9, 2017

మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. మరోసారి ర్యాగింగ్‌ భూతం బుసుకొట్టింది. పదో తరగతి విద్యార్థినుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Don't Miss