ఓటుకు నోటుకు కేసు..జెరూసలం మత్తయ్య సంచలన విషయాలు...

చంద్రబాబు చెబితేనే స్టిపెన్ సన్ ను కలిశానని చెప్పమన్న ఆ ఇద్దరు తెలంగాణ మంత్రులెవరు ? తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టమని ఒత్తిడి తెచ్చిన ఏపీ మంత్రి ఎవరు ? వీటితోపాటు మరికొన్ని సంచలన అంశాలు..ఓటుకు నోటుకు కేసు పరిణామాలపై జెరూసలెం మత్తయ్యతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా మత్తయ్య పలు ఆకక్తిరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...  

Don't Miss