మేడ్చల్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంటిపై ఏసీబీ దాడి

12:49 - June 13, 2018

మేడ్చల్‌ : జిల్లా రిజిష్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్‌. కిషన్‌ ప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్బీనగర్‌లోని కిషన్‌ ఇంటితోపాటు.. మేడ్చల్‌ జిల్లా రిజిష్టర్‌ కార్యాలయంలోని ఆయన క్యాబిన్‌లోనూ  సోదాలు చేపట్టారు. 

 

Don't Miss