ఎస్వీ యూనివర్సిటీ ఏఈ ఇళ్లపై కొనసాగుతున్న ఏసీబీ దాడులు

13:07 - January 10, 2018

చిత్తూరు : తిరుమతి ఎస్వీ యూనివర్సిటీ ఏఈ రుద్రకుమార్‌ ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 6చోట్ల ఏకకాంలో తనిఖీలు  నిర్వహించిన అధికారులు... పెద్దమొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఏఈ రుద్రకుమార్‌  భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. 

 

Don't Miss