కాసేపట్లో ఏపీ అసెంబ్లీ రాష్ట్రపతి ఎన్నికలు

09:31 - July 17, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ అవరణలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేల అల్పహారం వింద్ ఇచ్చి అనంతరం నేరుగా పోలింగ్ బూత్ వెళ్లనున్నారు. 

Don't Miss