నవంబర్‌ 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

15:53 - October 11, 2017

గుంటూరు : నవంబర్ 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు వారం నుంచి 10రోజుల పాటు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం చంద్రబాబు కార్యాలయంలో ఉంది. దీనిపై చంద్రబాబు ఆర్థిక మంత్రి యనమలతో చర్చించనున్నారు. మరో 2, 3రోజుల్లో తేదీలపై క్లారిటీ రానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss