బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో ఫేస్ టు ఫేస్...

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. కన్నాను వైసీపీలో చేరకుండా అడ్డుకున్నది ఎవరు? టీడీపీలోకి రమ్మని చంద్రబాబు ఏ మంత్రి ద్వారా రాయబారం పంపిన్నారు.. కన్నా దృష్టిలో జగన్ బీజేపీ మనిషేనా ?.. అంశాలపై కన్నా మాట్లాడారు. ఆయన తెలిపిన పలు ఆసక్తికరమైన విషయాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss