కర్నూలు జిల్లాలో పూర్తిస్థాయిలో బంద్‌

18:10 - April 16, 2018

కర్నూలు : జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. బంద్‌తో ప్రజారవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss