కేంద్రం అవినీతిపై పోరాటం : రఘువీరారెడ్డి

21:43 - August 18, 2018

ఢిల్లీ : కేంద్రం చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల సమావేశంలో రాహుల్‌గాంధీ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించారని.. క్షేత్రస్థాయిలో పర్యటించి బీజేపీ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు. 

Don't Miss