ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

12:57 - November 14, 2017

గుంటూరు : ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత ఛైర్మన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్ల దాఖలుకు సమయమిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss