ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఏపీ డీజీపీ ఆఫీస్

15:37 - August 13, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదగా డీజీపీ నూతన కార్యాలయం ప్రారంభం కాబోతోంది. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss