16 బంద్ కు టీడీపీ మద్ధతు: చినరాజప్ప

21:03 - April 14, 2018

తూ.గోదావరి : ఈనెల 16న విపక్షపార్టీలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో బంద్‌ నిర్వహించుకోవాలన్నారు. శాంతియుత పద్దతిలో నిరసనలు తెలిపితే ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు ఏపీ హోం మంత్రి. 

Don't Miss