గౌరీ లంకేష్ హత్యను ఖండించిన ఏపీ సచివాలయ జర్నలిస్టులు

19:42 - September 6, 2017

గుంటూరు : ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ దారుణహత్యను ఏపీ సెక్రటేరియట్ జర్నలిస్ట్‌లు తీవ్రంగా ఖండించారు. సెక్రటేరియట్‌లోని పబ్లిసిటీ సెల్‌లో గౌరీ లంకేష్ ఆత్మకు శాంతి కలుగాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.

Don't Miss