ఏపీ సచివాలయంలో ఎన్నికల కోలాహలం

15:38 - February 9, 2017

అమరావతి : ఏపీ సచివాలయంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది... సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల పోలింగ్‌తో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది... అధ్యక్ష పదవికోసం మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి పోటీపడుతున్నారు..

Don't Miss