ప్రారంభమైన విపక్ష రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం

11:32 - May 7, 2018

గుంటూరు : అమరావతిలో విపక్ష రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ఏపీ సీఎం చంద్రబాబు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీతోపాటు 5 రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు పాల్గొన్నారు. ఏపీ, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం నియమనిబంధనలపై చర్చిస్తున్నారు. 

 

Don't Miss