వీడిపోవాడానికి సిద్ధంగా ఉన్నాం : టీజీ

17:37 - February 9, 2018

ఢిల్లీ : మొదటి విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఏపీ విభజన హామీలపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై బీజేపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నామంటున్నారు.

Don't Miss