అభివృద్ధిని చూసే గెలిపించారు:కళా వెంకట్రావ్

14:26 - March 20, 2017

అమరావతి: చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులను గెలిపించారని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. నదులను అనుసంధానం చేసి కడప జిల్లాకు కృష్ణా నీళ్లు తరలించిన ఘనత చంద్రబాబుది అన్నారు. ఈ తీర్పును చూసైనా వైఎస్‌ జగన్‌, వైసీపీ నేతలు కళ్లు తెరవాలని కళా వెంకట్రావు అన్నారు.

Don't Miss