మంత్రి నారాయణరెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం

11:35 - July 17, 2017

సూర్యాపేట : ఏపీ మంత్రి నారాయణ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కోదాడ మునగాళ్ల సమీపంలో ప్రమాదం జరిగింది. గన్ మెన్ లు ప్రయాణిస్తున్న కారు నాలుగుపల్టీలు కొట్టి డివైడర్ ను ఢీకొట్టింది. ఇద్దరు గన్ మెన్ లతో పాటు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. మరింత సమాచాంర కోసం వీడియో చూడండి.

Don't Miss