ప్రజాసమస్యలపై 10 టీవీ రాజీలేని పోరాటం : మంత్రి అచ్చెన్నాయుడు

15:21 - January 7, 2017

శ్రీకాకుళం : ఐదు సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై 10 టీవీ రాజీ లేని పోరాటం చేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో 10 టివి క్యాలెండర్‌ ను మంత్రి  ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌతు శిరీష ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు పాల్గొన్నారు. 

 

Don't Miss