నిమ్మకూరులో బాలకృష్ణ, క్రిష్‌ పర్యటన

17:52 - August 4, 2018

కృష్ణా : జిల్లాలోని నిమ్మకూరులో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా బసవతారకం, ఎన్ టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా చిత్రీకరణ ప్రదేశాలను.. దర్శకుడు క్రిష్‌తో కలిసి బాలకృష్ణ పరిశీలించారు.

Don't Miss