ఎడ్వంచర్ స్పోర్ట్స్ లో మరో రికార్డ్..

17:50 - July 23, 2017

హైదరాబాద్ : స్కేట్‌ బోర్డింగ్‌ కింగ్స్‌ రాఫా నిక్స్‌, ఎడ్వర్డ్‌ జెన్నింగ్స్‌, టామ్‌ పెయిన్‌ చైనాలో వరల్డ్‌ రికార్డ్‌ స్టంట్‌తో అదరగొట్టారు. హైవేపై చెంగ్‌డూ నుంచి లాసా వరకూ స్కేటింగ్‌ చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత లాసా నగర వీధుల్లో స్ట్రీట్‌ స్కేటింగ్‌ చేసి ఆకట్టుకున్నారు. 

 

Don't Miss