అజ్ఞాతవాసి ప్రీమియర్‌ షోలకు తెలంగాణ పోలీసుల నిరాకరణ

13:56 - January 9, 2018

హైదరాబాద్ : అజ్ఞాతవాసి ప్రీమియర్‌ షోలకు తెలంగాణ పోలీసులు నో చెప్పారు. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉన్నందున ప్రీమియర్‌ షోలకు అనుమతి లేదని అంటున్నారు. అర్ధరాత్రి తరువాత ప్రీమియర్‌ షోలకు తెలంగాణ పోలీసులు
నిరాకరించారు.

Don't Miss