8రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

11:02 - October 12, 2017

గుంటూరు : అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన ప్రారంభమైంది. ఏపీలోని 13 జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల వారీగా బాండ్ల పరిశీలన జరగనుంది. పోలీసు శాఖ విజయవాడలో 17 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు 8 రాష్ట్రాల్లో 32.2 లక్షల మంది ఉన్నారు. ఒక్క ఏపీలోనే 19.43 లక్షల మంది ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss