పాస్‌పోర్టు లేదంటూ మృతదేహాన్ని ఎయిర్ పోర్టులోనే.

11:38 - February 13, 2017

హైదరాబాద్: గతవారం అనారోగ్యంతో పోలెండ్‌లో మృతిచెందిన విద్యార్థిని నాగశైలజ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిలిపివేసింది. నాగశైలజకు పాస్‌పోర్టు లేదంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిరాకరిస్తున్నారు. విమాన సిబ్బంది నిర్లక్ష్యంగానే పాస్‌పోర్టు మిస్సింగ్‌ అయ్యిందంటున్నారు నాగ శైలజ కుటుంబ సభ్యులు.

Don't Miss