సాహితి వెలుగులు

13:18 - June 4, 2017

తెలంగాణాలో ఎందరో గేయరచయితలున్నారు. పాటను తూటాగా పేల్చిన కలం యోధులున్నారు. అలాంటి వారిలో రామమూర్తి ఒకరు. ఆయన ఎన్నో పాటలు రాశాడు. పాంచజన్యం పేరుతో ఒక పుస్తకంగా వెలువరించారు. తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నబూరుగు రామమూర్తి జనం పాట ఈ వారం అక్షరంలో...రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం అనేక సాహితీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తిగతంగా అందుతున్న సమాచారాన్ని అనుసరించి వీలైనంతవరకు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ మీ ప్రాంతాల్లో జరిగే సాహితీ సమావేశాల వివరాలు టెన్ టీవీకి తెలియజేయండి.. అక్షరం శీర్షికలో తప్పకుండా కవర్ చేస్తాం. ఈ వారం జరిగిన సాహిత్య సమావేశాల వివరాలు చూద్దాం.

Don't Miss