'అదేగాలి' అనువాదంతో 'ముకుంద రామారావు'..

13:35 - December 11, 2016

ప్రపంచ దేశాల కవిత్వానికి వేల ఏళ్ళ చరిత్ర వుంది. మాతృభాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లో కవిత్వాలను పరికించాలనే తపన అనేకమంది పాఠకుల్లో వుంటుంది. అటువంటి వారికోసం ప్రముఖ అనువాద రచయిత 'ముకుంద రామారావు అనే గాలి పేరుతో వివిధ దేశాల కవిత్వాన్ని అనువాదం చేశారు. అవేంటో చూద్దాం..

Don't Miss