బాగా బాధపడ్డాను..నేర్చుకున్నా - హెచ్చార్కే..

12:54 - November 27, 2016

పరుగెత్తేటప్పుడు ప్రతిదీ పారదర్శకమే. పద్యం అద్దంలా ఉండదు. అబద్ధంలా ఉంటుంది. ఈ మాటలు అన్న కవి మరెవరో కాదు 'హెచ్చార్కే'. హెచ్చార్కేగా తెలుగు సాహీతి ప్రియులకు సుపరిచితులు. ఆయన పూర్తిపేరు కొణిదెల హనుమంతరెడ్డి. 'అక్షరం..అంతరంగం' ఆయనతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన తన జీవిత విశేషాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss