మంగళగిరి ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఎంపీపీ, అఖిలపక్షం ఎంపీటీసీలు ధర్నా

10:44 - November 15, 2017

గుంటూరు : మంగళగిరి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపిపి, అఖిలపక్షం ఎంపీటీసీల ఆందోళనలు నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. ఎంపి డిఓ పద్మావతి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందంటూ ధర్నాకు దిగారు. నిధులు ఉన్నా వర్క్‌ ఆర్డర్లపై ఎంపిడిఓ సంతకాలు చేయడం లేదని అంటున్నారు. తనకు  గుంటూరు జిల్లా  మంత్రులు, టీడీపీ నేతల అండదండలు ఉన్నాయని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని ఎంపీడీవో పద్మావతి దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss