రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమైన అమరావతి

08:47 - July 17, 2017

గుంటూరు : ఏపీలోని అమరావతిలో కూడా రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో టీడీపీ, వైసీపీ ఇతర పార్టీల సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss